చంచల్ గూడ జైలు నుంచి విడుదలై గీతా ఆర్ట్స్ కి వెళ్లిన అల్లు అర్జున్ ప్రస్తుతం తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్నారు. 'నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను బాగున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. రేవతి కుటుంబానికి నా సానుభూతి' అని అన్నారు.