మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు VOA సమ్మె కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఈ సమ్మెకు ముఖ్య పార్టీ కార్యకర్త వైయస్ తెలంగాణ పార్టీ కార్యకర్త వనపర్తి రోహిత్ కుమార్, చిన్న శంకర్, మండల అధ్యక్షుడు నరేష్ యాదవ్, సలహాదారుడు రాజు మరియు పార్టీ కార్యకర్తలు సాయి మహేష్ పాల్గొనడం జరిగింది. వివో లకు మద్దతు ఇవ్వడం జరిగింది.