కనిపించకుండా పోయిన వ్యక్తి మంగళవారం చెరువులో శవమై తేలాడు. సిర్గాపూర్ కు చెందిన శేఖర్ మతిస్థిమితం కోల్పోయి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అదృశ్యం నమోదు చేశారు. ఇవాళ సఖి చెరువులో శవమై కనించిన వ్యక్తి తప్పిపోయిన శేఖర్ గా గుర్తించినట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.