పారిశుద్ధ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

81చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం 6వ వార్డ్ 7వ వార్డ్ లలో మంగళవారం పారిశుధ్య పనులను పరిశీలిస్తూ వార్డులలో కలియ తిరిగిన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వార్డ్ ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్