నేడు నీలం మధు ప్రచార షెడ్యూల్

75చూసినవారు
నేడు నీలం మధు ప్రచార షెడ్యూల్
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సోమవారం గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్