శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక అలంకరణ

51చూసినవారు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక అలంకరణ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికింద్లపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్