సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం: బిజెపి అధ్యక్షురాలు

66చూసినవారు
సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం: బిజెపి అధ్యక్షురాలు
సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పటాన్ చెరు పట్టణం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను గురువారం సన్మానించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థి జీవితం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్