30 గంటల్లో శిశువు కిడ్నాప్ కేసులు ఛేదించాం: డిఎస్పి

72చూసినవారు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ చేసిన 30 గంటల్లో చేదించినట్లు డిఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బోరబండాలు శిశువును గుర్తించి తల్లికి అప్పగించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్