Feb 26, 2025, 12:02 IST/మెదక్ నియోజకవర్గం
మెదక్ నియోజకవర్గం
ప్రభుత్వం తరఫున భవానీ మాతకు పట్టు వస్త్రాలు
Feb 26, 2025, 12:02 IST
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసారి జాతర జరిపించేందుకు ప్రభుత్వం రూ. 2కోట్ల నిధులు కేటాయించిందన్నారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.