ఉస్మానియా ఆస్పత్రిలో పాడి కౌశిక్‌ రెడ్డికి వైద్య పరీక్షలు

57చూసినవారు
ఉస్మానియా ఆస్పత్రిలో పాడి కౌశిక్‌ రెడ్డికి వైద్య పరీక్షలు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కౌశిక్ రెడ్డిని జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. గురువారం ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్