డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నై వేదికగా జేఏసీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ఏపీ నుంచి పార్టీల ప్రతినిధులు హాజరుకాలేదని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కేటీఆర్
అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. కాగా, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించేందుకు వారు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..