OTTలోకి రానున్న ‘మేరీ క్రిస్మస్’ మూవీ

59చూసినవారు
OTTలోకి రానున్న ‘మేరీ క్రిస్మస్’ మూవీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 9 లేదా 16న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్