పంటలకు బలాన్నిచ్చే జీవామృతం తయారీ విధానం

63చూసినవారు
పంటలకు బలాన్నిచ్చే జీవామృతం తయారీ విధానం
ప్రస్థుతం టన్నులకొద్దీ పశువుల ఎరువును పొలానికి వాడే పరిస్థితి లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎకరాకు 100 - 500కి. ఘనజీవామృతం వాడటం ద్వారా బలమైన పోషకాలను భూమికి అందించవచ్చు. ఈ జీవామృతం తయారీకి 100కిలోల నాటుఆవుల పేడ తీసుకుని దీనిలో 2కి. పప్పుపిండి, 2కి. బెల్లం, 6 లీ నిల్వ వుంచిన ఆవుమూత్రం కలిపి బాగా కలియబెట్టాలి. దీన్ని నీడలో నిల్వ వుంచి, ఆరిన తర్వాత వుండలు లేదా పిడకల రూపంలో నిల్వ చేసి 6 నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్