మహిళ ముందు మెట్రో సిబ్బంది పాడుపని (వీడియో)

150560చూసినవారు
బెంగళూరు మెట్రో ఉద్యోగి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళా ప్రయాణికురాలు జలహళ్లి మెట్రో స్టేషన్‌లో ఉండగా అక్కడి ఉద్యోగి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఆ మహిళ చూస్తుండగా తన ప్రైవేట్ పార్ట్‌లను తాకుతూ అసభ్య సంజ్ఞలు చేశాడు. అతడి దుశ్చర్యను ఆమె వీడియో తీసి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు చర్యలు తీసుకోకపోవడంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్