కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

50చూసినవారు
కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌
బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ఎంజీ మోటర్‌.. తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. 3 వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌.. ప్రారంభ ధర రూ.21.24 లక్షలుగా నిర్ణయించింది. 7, 6 సీటింగ్ లను బట్టి ధరలు మారనున్నట్లు తెలిపింది. ప్రీమియం లుక్‌తో తీర్చిదిద్దిన ఈ మోడల్‌పై మూడేండ్ల వ్యారెంటీ కల్పించినట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి సతీందర్‌ సింగ్‌ బజ్వా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్