శ్రీలంకతో సిరీస్‌కు మైకేల్ వాన్ కుమారుడు

51చూసినవారు
శ్రీలంకతో సిరీస్‌కు మైకేల్ వాన్ కుమారుడు
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కుమారుడు ఆర్కీ వాన్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు.శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఆర్చీ టాపార్డర్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగలడు. అలాగే ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కుమారుడు రాకీ ఫ్లింటాఫ్, జో డెన్లీ అల్లుడు జైడెన్ డెన్లీ, రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్