అన్నాడీఎంకేతో ఎంఐఎం పొత్తు

50చూసినవారు
అన్నాడీఎంకేతో ఎంఐఎం పొత్తు
తమిళనాడు రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్‌‌లో ప్రకటించారు. బీజేపీతో భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోకూడదని అన్నాడీఎంకే భావిస్తోందని, CAA, NPR & NRCని వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్