తీన్మార్ మల్లన్న అంశంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి (వీడియో)

57చూసినవారు
తీన్మార్ మల్లన్న అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆ విషయంపై మాట్లాడేటంత సమయం తనకు లేదని, దానిపై మాట్లాడడం కూడా వేస్ట్ అని అన్నారు. "కేసీఆర్ దొంగ సర్వేలు చేసి బీసీలను 51 శాతమే తేల్చితే మేము బీసీలను 56.6 శాతంగా తేల్చాం. కేవలం తమ ఉనికి కాపాడుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు." అని కోమటిరెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్