న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత్ జట్టుకు మంత్రి నారా లోకేశ్ చంద్రబాబు అభినందించారు. అద్భుత ప్రతిభను కనబర్చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ గెలవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.