జిల్లాల రద్దుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

64చూసినవారు
జిల్లాల రద్దుపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాత జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాను రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 'కేంద్రం వద్దకు నిధుల కోసం వెళతారు.. కానీ, వెళ్లిన ప్రతిసారీ నిధులు రావు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేంద్రం వద్దకు వెళ్లి వచ్చేప్పుడు నిధులు వచ్చాయా? ఈ విషయం మీకు తెలుసు.. మాకు తెలుసు. ఇది పేదల ప్రభుత్వం.. పేదల కోసం పనిచేస్తుంది' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్