విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం.. వీడియో

62చూసినవారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విద్యార్థుల‌తో ముచ్చ‌టించిన వీడియో వైర‌ల్ అవుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గోపాల్ పూర్ నుండి ఎల్కతుర్తి వెళ్తుండ‌గా.. మార్గమధ్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులు మంత్రికి తార‌స‌ప‌డ్డారు. దీంతో వెంట‌నే కారు ఆపి విద్యార్థుల‌తో మంత్రి పొన్నం ముచ్చటించారు. ఈ దృశ్యాల‌ను స్థానికుల త‌మ ఫోన్ల‌తో రికార్డు చేసి వైర‌ల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్