డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై వివరణ ఇచ్చిన మంత్రి సీతక్క (వీడియో)

58చూసినవారు
డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఏడేళ్ల తర్వాత డైట్ ఛార్జీలు 40%, 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు 212% పెంచామని అన్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య హాస్టళ్లలో పెరిగిందని, తాను కూడా వరంగల్ జిల్లా ములుగులోని ఎస్టీ హాస్టల్‌లో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్