మైనర్ బాలురిని దారుణంగా కొట్టారు (వీడియో)

68చూసినవారు
యూపీలోని జలౌన్‌లోని తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ హోటల్‌లో ఇద్దరు మైనర్ బాలురు దొంగతనం చేశారనే అనుమానంతో యువకులు వాళ్ళని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఒక యువకుడు ఓ పిల్లాడిని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలిసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్