దేశంలో మోస్ట్ పాపులర్ సినిమాలివే

53చూసినవారు
దేశంలో మోస్ట్ పాపులర్ సినిమాలివే
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో మోస్ట్ పాపులర్ సినిమాల లిస్టును ఐఎండీబీ విడుదల చేసింది. 'కల్కి 2898ఏడీ' టాప్‌లో నిలవగా.. మంజుమ్మల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్, లాపతా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్య ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే పుష్ప-2, దేవర పార్ట్-1, వెల్కమ్ టు ద జంగిల్ సహా మరికొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఐఎండీబీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్