ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించారు: రామ్‌చరణ్‌

70చూసినవారు
ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించారు: రామ్‌చరణ్‌
‘‘ఇది భారత్‌కు అనూహ్య విజయం. వరల్డ్‌కప్‌లో భారతజట్టు ప్రదర్శన అమోఘం. జస్‌ప్రీత్‌ బుమ్రా అదరహో. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా పెర్ఫామెన్స్‌ అద్భుతం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’’ అని రామ్‌చరణ్‌ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్