రేపే ఆకాశంలో అద్భుతం

54చూసినవారు
రేపే ఆకాశంలో అద్భుతం
రేపు రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనుంది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయానికి ఏర్పడి.. 10.17 గంటలకు ముగుస్తుంది. మరో వైపు రేపు చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించనున్నాడు. దీన్నే సూపర్‌మూన్‌గా పిలుస్తుంటారు.

సంబంధిత పోస్ట్