‘మీర్జాపూర్ 3’ ట్రైల‌ర్ విడుదల (వీడియో)

73చూసినవారు
అమెజాన్ ప్రైమ్‌ యాప్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ తొలి రెండు భాగాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ తరుణంలో ‘మీర్జాపూర్ 3’ జులై 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్‌, హర్షిత గౌర్‌, విజయవర్మ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్