భయపడేది లేదు: కొడాలి నాని

62చూసినవారు
భయపడేది లేదు: కొడాలి నాని
మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, మాజీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తారని అయినా భయపడేది లేదని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారన్నారు. రుషికొండలోని భవనాలను జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్