పాలలో యాలకుల పొడి కలిపి తాగితే..

56చూసినవారు
పాలలో యాలకుల పొడి కలిపి తాగితే..
రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగి పడుకుంటే శరీరంలో కాల్షియం లోపాన్ని జయించొచ్చు. ఇక పాలలో యాలకుల పొడి కలుపుకొని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తరిమికొట్టడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి. కీళ్లనొప్పులు, కండరాల సమస్యతో బాధపడేవారు పాలు, యాలకుల పొడిని కలిపి తీసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్