చైనా మంజాపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు (VIDEO)

62చూసినవారు
చైనా మాంజాపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయం. కానీ గాలిపటాల కోసం చైనా మాంజాను ఉపయోగించడం సరికాదు. ఈ మాంజా వల్ల ఎంతోమంది గాయాలపాలై ప్రాణాలు కోల్పోతున్నారు. అధికలాభాల కోసం చైనా మాంజా తయారు చేస్తున్నారు. అలాంటివారిని దేశం నుంచి బహిష్కరణ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్