MLAకు ఏడేళ్ల జైలు శిక్ష.. పదవి రద్దు

53చూసినవారు
MLAకు ఏడేళ్ల జైలు శిక్ష.. పదవి రద్దు
యూపీలోని కాన్పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీకి శుక్రవారం పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీకి కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్ష కావడంతో ఆయన పదవి రద్దు అయింది. దీంతో ఆయన స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. గతంలో నజీమ్ ఫాతిమా అనే మహిళకు చెందిన కోట్ల విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో శిక్ష పడింది.

సంబంధిత పోస్ట్