అనంత్‌-రాధిక వివాహ వేడుకకు హాజరైన మోదీ (వీడియో)

64చూసినవారు
అనంత్ -రాధిక పెళ్లితో అంబానీ ఇంట ఆనందం వెల్లివిరిసింది. వారి వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అనంతరం నవదంపతులైన అనంత్‌-రాధిక లను మోదీ ఆశీర్వదించారు. వారి వివాహానికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగిన అనంత్‌-రాధిక వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు. .

సంబంధిత పోస్ట్