‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు

57చూసినవారు
‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు
పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా మోదీ ఈ ఏడాది 22 ర్యాలీలు జరిపారు. బుధవారం నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.

సంబంధిత పోస్ట్