ప్రధాని మోదీతోపాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!

74చూసినవారు
ప్రధాని మోదీతోపాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!
ఈరోజు (ఆదివారం) రాత్రి 7.30 గం.కు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మోదీ తన క్యాబెనెట్‌లో బీజేపీతోపాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు చోటుకల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ప్రహ్లాద్‌ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్‌ రామ్‌ మెఘ్వాల్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, అనుప్రియా పటేల్‌, జీతన్‌ రామ్‌ మాంఝీ, జయంత్‌ చౌదరి, హెచ్‌డీ కుమార స్వామి, ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు.

సంబంధిత పోస్ట్