మంచు ఫ్యామిలీ ఫైట్‌పై మోహన్ బాబు ఆడియో విడుదల

68చూసినవారు
మంచు ఫ్యామిలీ ఫైట్‌పై మోహన్ బాబు ఆడియో విడుదల
మంచు ఫ్యామిలీ ఫైట్‌పై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడి ఇంట్లో ఉన్న పనివాళ్లను మనోజ్ కొడుతున్నాడని మోహన్ బాబు తెలిపారు. మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందన్నారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఒక విషయంలో ఘర్షణ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. విష్ణును చంపుతానని బెదిరించాడు.. 'మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా' అని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్