హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్

69చూసినవారు
హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
TG: పోలీసులు జారి చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది మధ్యాహ్నం 2.30గంటలకు విచారణకు రానుంది. మరోవైపు మంచు మనోజ్ కాసేపట్లో రాచకొండ సీపీ ఎదుట హాజరు కానున్నారు. జల్ పల్లి వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్