ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుని వైరల్ అయిన మోనాలిసను దాదాపు ఇప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు. అయితే, ఇప్పుడు ఉజ్జయినీలోని ఓ ఆలయం వద్ద పసుపు, కుంకుమలను ప్లేట్‌లో పట్టుకుని మరో చోటీ మోనాలిసా ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో చిన్నారి వద్దకు వచ్చి వీడియో తీస్తున్న వ్యక్తిని నీ ఫోన్‌ను పగలగొడుతా అని బెదిరించింది.