18 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్స్ రద్దు

80చూసినవారు
18 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్స్ రద్దు
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒకేసారి 18 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే డివైజ్ నుంచి వేలల్లో కనెక్షన్లు వినియోగించిన సందర్భాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్ చేయమని కేంద్రం టెలికాం సంస్థలను ఆదేశించింది. కాగా కేంద్రం ఏడాదిలో 1.70 కోట్ల కనెక్షన్లను తొలగించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్