ఏపీలో కూటమిదే గెలుపు: చింతా మోహన్

64చూసినవారు
ఏపీలో కూటమిదే గెలుపు: చింతా మోహన్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపొందుతుందని, చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. ‘ఏపీలో సీఎం జగన్, ప్రధాని మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గుతాయి. లేదంటే 150కి పైగా వచ్చేవి. దేశవ్యాప్తంగా బీజేపీకి 150కి మించి ఎంపీ స్థానాలు రావు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్తారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్