జగన్ ప్రభుత్వం ఆ భూములను కొట్టేసింది: మంత్రి కొల్లు

76చూసినవారు
జగన్ ప్రభుత్వం ఆ భూములను కొట్టేసింది: మంత్రి కొల్లు
AP: వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని అన్నారు. గత ఐదేళ్లు కేవలం భూ దోపిడి కోసం మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించారు. విశాఖ ఉక్కును సీఎం చంద్రబాబు కాపాడారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్