15 ఏళ్ల కుమార్తెను యువకుడితో అత్యాచారం చేయించిన తల్లి

64చూసినవారు
15 ఏళ్ల కుమార్తెను యువకుడితో అత్యాచారం చేయించిన తల్లి
గదిలో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలిక వద్దకు ఆమె కన్న తల్లి తన ప్రియుడైన 30 ఏళ్ల యువకుడిని పంపించి అత్యాచారం చేయించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగిందని పోలీసులు తెలిపారు. సదరు మహిళ ఆ యువకుడితో శృంగారం చేస్తుండగా చూసిందనే బాలికను చెరబట్టారు. అంతేకాకుండా బాధితురాలిని కొట్టి, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్