ప్రియుడితో కలిసి వెళ్ళిపోయిన ముగ్గురు పిల్లల తల్లి

81చూసినవారు
ప్రియుడితో కలిసి వెళ్ళిపోయిన ముగ్గురు పిల్లల తల్లి
యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సంతోష్ అనే వ్యక్తి పర్మన్న చక్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంతోష్ భార్య తన ప్రియుడితో మాట్లాడేది. అది గమనించిన భర్త ఆమెకు వార్నింగ్ ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో భర్త, తన ముగురు పిల్లలను వదిలేసి.. ప్రియుడే కావాలని అతనితో పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్