మెదడువాపు వ్యాధిపై WHO హెచ్చరికలు

65చూసినవారు
మెదడువాపు వ్యాధిపై WHO హెచ్చరికలు
మనుషుల్లో మెదడువాపు వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలకు హెచ్చరికలను జారీ చేసింది. నివారణకన్నా ముందు జాగ్రత్త చర్యలే మేలు అని సూచిస్తోంది. ప్రపంచ జనాభాలో 77 శాతం మెదడువాపు వంటి తెలియని జబ్బులతో బాధపడుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా అయోమయం, మతిస్థిమితం కోల్పోవడం, మెమరీ లాస్ వంటి లక్షణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.

సంబంధిత పోస్ట్