హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. దీంతో ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే మృణాల్ నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేదా ఏదైనా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది.