వియాత్నం దేశంలోని హనోయి నగరంలో గియాంగ్ ఫామ్ అనే యువతి బర్త్‌డే పార్టీ చేసుకుంటోంది. అయితే, పార్టీలో హైడ్రోజన్‌తో నిండి ఉన్న బెలూన్స్‌ను గాలిలో తేలియాడేలా డెకరేషన్ చేశారు. బర్గ్‌డే జరుపుకునే యువతి చేతిలో క్యాండిట్స్ పట్టుకుని ఉండగా, ఆమె చేయి వద్దకు హైడ్రోజన్ బెలూన్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.