ఐసీసీ CTలో ఇంగ్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీసీ ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బౌలర్ డార్షిష్ వేసిన బంతిని ఫిల్ సాల్ట్ లాంగ్‌ఆఫ్‌లో కొట్టాడు. ఆ బంతిని ఆసీస్ ఫీల్డర్ అలెక్స్ క్యారీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. దీంతో సాల్ట్ పది పరుగులకే వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 6 ఓవర్‌లో 51/2 పరుగులతో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.