బిడ్డను కాపాడిన తల్లి (వీడియో)

75చూసినవారు
పిల్లల పట్ల తల్లికి ఉండే ప్రేమ అపరిమితమైనది. పిల్లల కోసం తల్లులు తమ ప్రాణాలను లెక్కచేయరు. ఇదే కోవలో ఓ గోడ పక్కన తల్లి, ఆమె కొడుకు కూర్చుని ఉంటారు. ఆ సమయంలో గోడ అకస్మాత్తుగా వారిపై కూలిపోతుంది. అయితే తన బిడ్డపై ఇటుకలు పడకుండా తల్లి చేతులు అడ్డు పెట్టింది. తను గాయపడినప్పటికీ, తన కొడుకుకు ఏమీ కాకుండా రక్షించింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్