బ్రెస్ట్ కేన్సర్‌తో ఏటా 10 లక్షల మరణాలు

62చూసినవారు
బ్రెస్ట్ కేన్సర్‌తో ఏటా 10 లక్షల మరణాలు
బ్రెస్ట్ కేన్సర్‌ 2040 నాటికి ఏటా 10 లక్షల మరణాలకు కారణం కానుందని ఈ వ్యాధిపై అధ్యయనం కోసం కొత్తగా ఏర్పాటైన లాన్సెట్ కమిషన్ తెలిపింది. 2020కి ముందు ఐదేళ్లలో సుమారు 78 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అయిందని, అదే సంవత్సరం 6,85,000 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్