ప్రశాంత్ వర్మతో మూవీ.. ‘రాక్షస్’గా రణ్‌వీర్?

85చూసినవారు
ప్రశాంత్ వర్మతో మూవీ.. ‘రాక్షస్’గా రణ్‌వీర్?
‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ‘రాక్షస్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో రణ్‌వీర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌తో స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్