కేటీఆర్, హరీశ్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్

73చూసినవారు
కేటీఆర్, హరీశ్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
అధికారం కోల్పోయిన బాధలో హరీశ్ రావు, కేటీఆర్ అవగాహన కోల్పోయి మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. పదేళ్లలో ఏమి చేయలేని అసమర్థులు.. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని అన్ని చేయాలంటున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అయిపోయిందని వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ వంటి భవనాలు కట్టారు.. మరి BRS హయాంలో ఆస్పత్రులను ఎందుకు బాగా చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు ఫ్రస్టేషన్‌ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్